టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బన్నీ కొడుకుగా మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.. చిన్న వయసులోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అయాన్..నేడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్బంగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ విషెష్ తెలుపుతున్నారు.. అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని సరదాగా పిలుచుకుంటారు..…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.. బన్నీ పిల్లలకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ.. అల్లు అర్హ ఒక సినిమా చేసింది.. అల్లు అయాన్ మాత్రం సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో ఏదోక పని చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు.. మరోసారి తన పాటతో ఆకట్టుకుంటున్నాడు..…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామితో విహరిస్తున్నప్పటికీ తన విహారయాత్రతో పాటు త్వరలో ఆరంభం కాబోయే ‘పుష్ప2’ సినిమా లొకేషన్ల వేట కూడా చేస్తున్నట్లు సమాచారం.…