Home
Allu Arjun
Allu Arjun News
-
కోవిడ్ నుంచి కోలుకుంటున్నా… : అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు అల్లుఅర్జున్. “అందరికీ హలో! చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను బాగా కోలుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, నా కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్… -
కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈరోజు ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. రంగం, వీడోక్కడే చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కెవి ఆనంద్ ఇటీవల కాలంలో బ్రదర్స్, ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా, బందోబస్త్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కెవి ఆనంద్… -
అమూల్యకు బంటూ కంపెనీ …!!?
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను అని తెలుపుతూ ఈమధ్య తనని కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని రిక్వెస్ట్ చేసాడు. తనకుబాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ తప్పనిసరిగా తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలని బన్నీ కోరాడు. దీంతో ఆయన అభిమానులు, సెలెబ్రిటీలు అల్లు అర్జున్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక… -
మరో రికార్డ్ సెట్ చేసిన ‘పుష్ప’రాజ్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఇటీవల బన్నీ పుట్టినరోజు పురస్కరించకుని ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది యూనిట్. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో విడుదలైన 20 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో 50 మిలియన్ సాధించిన ఇంట్రోవీడియోగా రికార్డ్ సృష్టించింది. ఇక వ్యూస్ తో… -
అల్లు అర్జున్ సోదరిగా ఐశ్వర్య రాజేష్!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా పై అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ గా ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాని మరింత హైప్ కి తీసుకు వెళ్ళాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఇందులో… -
‘డిజె’ కి 100 మిలియన్ వ్యూస్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు యు ట్యూబ్ లో పిచ్చ డిమాండ్. ఆయన సినిమాలు హిందీ డబ్బింగ్ అయితే వందల కోట్ల వ్యూస్ తో పలు రికార్డులు సృస్టించాయి. ఇప్పుడు తెలుగులో కూడా బన్నీ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాధం). ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ అయితే ఇప్పటికే వందలాది మిలియన్ వ్యూస్ అందుకుంది.… -
‘పుష్ప’లో రంగమ్మత్త.. ఫోటో షేర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. కాగా, కరోనా అడ్డంకులను తట్టుకొని ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పుష్ప షూటింగ్ లో… -
అల్లు అర్జున్ ‘సరైనోడు’కు 5 ఏళ్ళు…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్లో ఒక మైలురాయి ఈ చిత్రం. నా కెరీర్లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా ‘సరైనోడు’ నిలిచినందుకు దర్శకుడు బోయపాటి శ్రీను,రకుల్ ప్రీత్, కేథరీన్ ట్రెసా, ఆది, థమన్, గీతాఆర్ట్స్… ఇంకా చిత్రబృందం, సిబ్బంది అందరికీ… -
కూతురుతో అల్లు అర్జున్… క్యూట్ పిక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి దిగిన క్యూట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్హ తన తండ్రి బన్నీ ఛాతీపై నిలబడి ఉంది. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ ఒకే పోజ్ లో ఉన్నారు ఈ పిక్ లో. ఈ పిక్ ను అల్లు అర్జున భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్హా ముదురు నీలం రంగు నైట్సూట్ ధరించగా… అల్లు… -
ఐకాన్ స్టార్ సరసన ఊర్వశి రౌతేలా!
టాలీవుడ్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా! తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’లో హీరోయిన్ గా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా… గోపీచంద్ ‘సీటీమార్’లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలు విడుదల కాకముందే… అమ్మడు మరో జాక్ పాట్ కొట్టినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ చేయబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ‘గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’…
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..