పుష్ప సెకండ్ పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడని చర్చ జరిగింది. ముందు త్రివిక్రమ్ తో సినిమా సెట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. ఇక పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే విధానం మీద అందరి ఫోకస్ ఉంది. ఇక ఇప్పుడు అట్లీతో సినిమా…