Allu Arjun Power full entry at Hyderabad after getting national Award: నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీ ఈ అవార్డును…