టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను సృష్టించుకున్న లోకేష్ కనగరాజ్‌కు, అల్లు అర్జున్‌తో సినిమా చేయడం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని సమాచారం. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక…