ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మన లెక్కల మాస్టారు సుకుమార్ కలిసి.. ఈసారి డబుల్ ఫోర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప పార్ట్ వన్ కంటే భారీగా పుష్ప2ని తెరకెక్కిస్తున్నారు. లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అనేలా పుష్పరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు సుకుమార్. అందుకు శాంపిల్‌గా గతంలో వచ్చిన పుష్ప2 మూడు నిమిషాల వీడియో అని చెప్పొచ్చు. పుష్ప2 వీడియో చూసిన తర్వాత సినిమా పై అంచనాలు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. సెలబ్రిటీస్ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే…