అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా ఫాన్స్ ‘దేశముదురు’ సినిమా 4K రీరిలీజ్ కి రెడీ అయ్యారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన దేశముదురు సినిమాని మరోసారి థియేటర్స్ లో చూసి అల్లు అర్జున్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫాన్స్ రెడీ అవుతున్నారు. బన్నీ ఫిల్మోగ్రఫీ మొత్తం ఒకవైపు దేశ�