ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో పాన్ లెవల్ లో క్రేజ్ ను అందుకున్నాడు.. ఈ సినిమా బన్నీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సర్ ప్రైజ్ గా టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం సోషల్…
Sreeleela, Anasuya Bharadwaj on Pushpa 2 The Rule Teaser: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప-ది రూల్’. 2021లో విడుదలైన ‘పుష్ప-ది రైజ్’ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే నేడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పుష్ప ది రూల్ టీజర్ విడుదల చేసింది. మాస్ అవతార్‌లో బన్నీ లుక్స్,…
NTR Wishes To Allu Arjun: ఈరోజు (ఏప్రిల్ 8) ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ బర్త్‌డే. ఉత్తమ నటుడిగా ‘నేషనల్ అవార్డు’ అందుకున్న తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో.. ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పుష్పరాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. Also Read: Happy…
Aishwarya Rai is Allu Arjun’s Favourite Heroine: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అసవరం లేదు. ‘గంగోత్రి’తో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఆర్య, బన్నీ, దేశముదురు, వేదం, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురంలో లాంటి హిట్ సినిమాలతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక ‘పుష్ప-ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ ‘పుష్ప-ది రూల్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.…
Allu Arjun in Saree in Pushpa 2 The Rule Teaser: లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కేలా చేయడమే కాకుండా.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలిపింది. పుష్పరాజ్‌గా ప్రేక్షకుల గుండెల్లో ఐకాన్ స్టార్ నిలిచిపోయాడు. ‘పుష్ప ది రూల్’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ వస్తున్నాడు.…
Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్ కాదు, ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను…
ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్న సుకుమార్, అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప 2…
“పుష్ప” సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. “పుష్ప” ముందు వరకూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ కు “పుష్ప”తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈసారి…
జనాన్ని కట్టి పడేయాలంటే వైవిధ్యాన్ని పట్టేసుకోవాలి.. మరీ చుట్టేసుకోవాలి. అల్లు అర్జున్ అదే పంథాలో పయనిస్తున్నారు. నటనతోనే కాదు, లుక్స్‌తో, వరైటీ కాస్ట్యూమ్స్‌తో, గెటప్స్‌తో స్టైలిష్ స్టార్‌గా జనం మదిలో నిలిచారు అల్లు అర్జున్. బన్నీ వైవిధ్యమే ఆయనను సక్సెస్ రూటులో సాగేలా చేస్తోందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న మద్రాసులో జన్మించారు. తాత అల్లు రామలింగయ్య మహా హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరున్నవారు. మరోవైపు మేనమామ చిరంజీవి అభినయం…