Nagababu Deactivated his Twitter Account: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి…