అల్లు అర్జున్ ముద్దుల కూతురు , గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మనవరాలు అర్హ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నప్పటి నుంచే తన అందంతో, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌తో, క్యూట్ ముచ్చట్లతో సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక 2023లో ‘శాకుంతలం’ సినిమాతో తెరంగెటరం చేసి. మొదటి చిత్రం తోనే స్పెషల్ అపియరెన్స్‌ల్లో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. ఎందుకంటే అల్లు అర్జున్…