టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ ప్రీ రిలీజ్ గురించే ముచ్చట.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో డిసెంబర్ 2న ఈ సినిమాకు ఢోకా లేదని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్…
కరోనా మహమ్మారి కాస్త నిదానించడంతో చిత్ర పరిశ్రమ కొద్దికొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పటికే థియేటర్లలలో కొత్త సినిమాల సందడి మొదలయ్యింది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, స్టార్ హీరోల స్పీచ్ లతో కళకళలాడుతోంది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ చిన్న సినిమాలను, ఇతర హీరోలను ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అందులో ముందుంటాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ కి అటెండ్ అయిన బన్నీ తాజాగా ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్…