యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలిరోజు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చిన సరే అవి సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన దేవర నేటితో 50రోజలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత తమ హీరో సినిమా రావడం, సూపర్ హిట్ కావడంతో అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు…
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర, కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతోంది దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవల సైఫ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన బైరా గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా భాషలలో రాబోతున్న దేవరపై భారీ అంచానాలు ఉన్నాయి. మరోవైపు దేవర థియేట్రికల్ బిజినెస్ కు తీవ్రపోటీ నెలకొంది.…