ఈమధ్య వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భిన్నమైన కంటెంట్తో రావడంతో ఈసారి కచ్చితంగా హిట్టు కొడతాడని నమ్మకంతో వచ్చినా, ఆ సినిమా ఎందుకు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన రీమేక్ సినిమాల మీద కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతం ఇస్తూ మంగళవారం నాడు అల్లరి నరేష్ సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఒక సూపర్ హిట్ తమిళ…