ఏపీలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో RTPCR పరీక్షలు మరింత పెంచడానికి 113టెక్నికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేడు ఆమోదం తెలిపారు. కరోనా పరీక్షలు వేగవంతం చేయడానికి అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే కరోనా కట్టడికి తీసుకోవలచిన చర్యలపై ప్రభుత్వం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో రెండు ప్రైవేట్…
కరోనాను సొమ్ము చేసుకుంటున్న బెజవాడ ప్రైవేట్ హాస్పటిల్ పై విచారణకు ఆదేశించారు ఆళ్ల నాని. అనుమతులు లేకున్నా ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ఒక్కో పేషేంట్ నుండి బెడ్ కి 4,5 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. మూడు లక్షలకు మించితే బిల్స్ ఇవ్వడం లేదు హాస్పిటల్స్. అనుమతి లేని హాస్పటిల్స్ లో బిల్స్ అలాగే ఆరోగ్యశ్రీలో మోసం చేస్తున్నారు. కృష్ణ లో అనుమతి ఉన్న హాస్పటిల్స్ 13 అయితే అనుమతి లేనివి మరెన్నో ఉన్నాయి. అనుమతి…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని అన్ని జిల్లాల డిఎంహెచ్వో లతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. రానున్న ఆరువారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి గతానికంటే వేగంగా ఉందని, ఆసుపత్రుల్లో బెడ్స్ ను…