బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్‌ల వివాహానికి సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ పెళ్లి తేదీ, దానికి సంబంధించిన లాజిక్ ఆసక్తికరంగా మారాయి. రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆరోజు దగ్గరకు వచ్చిందని అంటున్నారు. చెంబూర్‌లోని కపూర్‌ల పూర్వీకుల ఇల్లు ‘ఆర్కే హౌస్’లో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ 13న…