బాలీవుడ్ లో మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ, తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది అలియా భట్. ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ, మరోవైపు కుటుంబానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తూ బిజీ షెడ్యూల్‌ను సవ్యంగా మేనేజ్ చేస్తున్నారు. ఆమె కుమార్తె రాహా గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకునే అలియాకు, ఇప్పుడు సినిమాల జానర్ మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Also Read : Ghati OTT : ఘాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్…
Alia Bhatt on Hollywood Movie Heart of Stone: హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమే అని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా అని చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అదృష్టం అని, భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అలియా పేర్కొన్నారు. గతేడాది ‘హార్ట్…
Alia Bhatt Remuneration and Net Worth: బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ‘అలియా భట్’ ఒకరు. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అలియా.. తన నటనా ప్రతిభతోనే అందరిని ఆకట్టుకున్నారు. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో అరంగేట్రం చేసిన అలియా.. ఒక దశాబ్దం పాటు తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. నటనతో పాటు వ్యాపారంలో కూడా ఆమె దూసుకుపోతున్నారు. నేడు అలియా భట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె రెమ్యునరేషన్, నికర…
Bollywood Actress Alia Bhatt Cleans Class Room Benches: 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అలియా భట్.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. తొలి సినిమాలోనే ప్రేక్షకులను మెప్పించిన అలియాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. హైవే, 2 స్టేట్స్, కపూర్ అండ్ సన్స్, ఉడ్తా పంజాబ్, రాజి, డియర్ జిందగీ, గల్లీ బాయ్, సడక్ 2 లాంటి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో…