బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి అభిమానులు ఈ జంట పెళ్లి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా సినీ పరిశ్రమలో వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వారు రాజస్థాన్‌లోని ఒక ఐకానిక్…