అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆదివారం అల్జీరియా, మౌరిటానియా, మలావిలలో తన అధికారిక పర్యటనకు బయలుదేరారు. భారత దేశాధినేత ఒకేసారి మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఎవరైనా దొంగతనం చేసినా, దోచుకున్నా, హత్య చేసినా చట్టం అతనికి కఠిన శిక్ష విధిస్తుంది. అయితే కొందరిని కౌగిలించుకున్నందుకు ఎవరైనా శిక్షించగలరా? ఇటీవల నార్త్ ఆఫ్రికా దేశంలోని అల్జీరియన్ చెందిన ఓ వ్లాగర్‌కు అలాంటి ఘటన చోటుచేసుకుంది.
ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో దారుణం చోటుచేసుకుంది. అల్జీరియాలోని కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సడెన్‌గా పలుదఫాలుగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సైన్యం రంగంలోకి దిగి చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మంటల్లో ఇప్పటి వరకు 42 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇంతో 25 మంది సైనికులు, 17 మంది సాధారణ పౌరులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. పౌరులను రక్షించే క్రమంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు…