Novak Djokovic Out From US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఇంటిదారి పట్టాడు. మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్ అలెక్సీ పాప్రియన్ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో రెండో సీడ్ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. 18 ఏళ్లలో యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకో నిష్క్రమించడం గమనార్హం. ఆర్థర్ యాష్ స్టేడియంలో ఇద్దరి మధ్య…