ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు కుక్క వైట్ హౌజ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 10సార్లు సిబ్బందిని కరవడంతో ఆ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి తరలించారు. తరచూ వైట్ హౌజ్ బధ్రతా సిబ్బందిని కరుస్తూ అది వార్తల్లో నిలిచింది. తాజాగా యూరప్ అధ్యక్షురాలి పెంపుడు శునకం కూడా వార్తల్�