హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ లలితా కళాతోరణంలో ఆదివారం ఉగాది విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సినీ హీరో ఆలేటి వరుణ్‌కు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అవార్డును అందించారు. తొలుత హీరో ఆలేటి వరుణ్‌ను శాలువాతో సత్కరించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అనంతరం అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు, రాజకీయ నేత బాబూ మోహన్ కూడా పాల్గొన్నారు. హీరోఆలేటి వరుణ్ గతంలో…