Hyderabad: హీరో ఆలేటి వరుణ్‌ను సత్కరించిన మాజీ గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ లలితా కళాతోరణంలో ఆదివారం ఉగాది విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సినీ హీరో ఆలేటి వరుణ్‌కు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అవార్డును అందించారు. తొలుత హీరో ఆలేటి వరుణ్‌ను శాలువాతో సత్కరించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అనంతరం అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు, రాజకీయ నేత బాబూ మోహన్ కూడా పాల్గొన్నారు. హీరోఆలేటి వరుణ్ గతంలో డిగ్రీ కాలేజ్ అనే సినిమాలో నటించాడు.
Also Read
- The Paradise : 'ది ప్యారడైజ్'కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
- Prabhas - Nbk : ప్రభాస్ ఫౌజీ - బాలయ్య 'దాదా'లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
- Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
- Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
మరోవైపు తూ.గో. జిల్లా ఆలమూరు మండలం శివుడి లంక గ్రామానికి చెందిన ఎన్నారై రాయుడు వెంకటేశ్వరావుకు కూడా ఉగాది విశిష్ట సేవా పురస్కారం లభించింది. రాయుడు వెంకటేశ్వరరావు తూ.గో. జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు.
తాజావార్తలు
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
ట్రెండింగ్
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!