హీరో అల్లరి నరేష్ ఇటీవల నటించిన ‘12A రైల్వే కాలనీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో, ఈ చిత్రం ప్రభావం ఆయన తదుపరి సినిమా ‘ఆల్కహాల్’ పై పడుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. నాని కాసరగడ్డ దర్శకత్వంలో, అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, నరేష్ కెరీర్‌కు అది చిన్న జోల్ట్ గా మారింది. ఇక ఆయన నటిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఆల్కహాల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి…