ఓటీటీ శకం మొదలయ్యాక ప్రేక్షకులకి క్రియేటివ్ కంటెంట్ చూసే స్వేచ్ఛ చాలా ఎక్కువైంది. పైగా రోజురోజుకి డిజిటల్ ప్రాజెక్ట్స్ భారీగా మారుతున్నాయి. వెబ్ సిరీస్ అంటే ఏదో సాదాసీదాగా తీసేయటం లేదు బడా నిర్మాతలు. కోట్లలో ఖర్చు చేసి సినిమాలతో సమానంగా క్వాలిటీ సాధిస్తున్నారు. అటువంటి గ్రాండ్ రాయల్ షోనే ‘ద ఎంపైర్’! బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వాణీ సమర్పిస్తోన్న ‘ద ఎంపైర్’కి దర్శకురాలు మితాక్షరా కుమార్. ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు డీనో మోరియా. లుక్స్ పరంగా…