ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అంటూ ఉంటారు. ఈ సీనియర్ స్టార్స్ పని అయిపోయింది. వారిని ఇంకా జనం ఎక్కడ చూస్తారు? అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తూ ఉండేది. కానీ, వారి సినిమాలు సక్సెస్ సాధిస్తే సౌండ్ ఏ స్థాయిలో ఉంటుందో బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అఖండ’ నిరూపించింది. కరోనా కల్లోలం కారణంగా ప్రపంచ సినిమానే అతలాకుతలమై పోయింది. అంతకు ముందు కూడా ఓ సినిమా రన్నింగ్ అన్నది…
వెండితెరపై ఘన విజయం సాధించిన చిత్రాలకు బుల్లితెరలో టీఆర్పీ రావాలనే రూల్ ఏమీ లేదు. అలానే సిల్వర్ స్క్రీన్ మీద చతికిల పడినంత మాత్రాన ఆ సినిమాను టీవీలో స్క్రీనింగ్ చేసినప్పుడు పెద్దంత ఆదరణ లభించదని అనుకోవడానికీ లేదు. దీనికి తాజా ఉదాహరణగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలను చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అభిమానులు ఎన్నో ఆశలు…