Ala Ninnu Cheri Title Song launched: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘అలా నిన్ను చేరి’ సినిమాను నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్న మేకర్స్ ఆ దిశగా సినిమాను డిజైన్ చేశారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మారేష్…
డస్కీ బ్యూటీ హెబ్బా పటేల్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల దర్శక నిర్మాతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'తెలిసినవాళ్ళు, బ్లాక్ అండ్ వైట్, అలా నిన్ను చేరి' తదితర చిత్రాలలో హెబ్బా పటేల్ నాయికగా నటిస్తోంది.