అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న ఆయన ఆ సినిమా తర్వాత కూడా ఎలాంటి సినిమా చేయాలా అనే సందేహంలో ఇప్పటివరకు సినిమా అనౌన్స్ చేయలేదు. అఖిల్ హీరోగా ముందు అఖిల్ అనే సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత అఖిల్ పలు సినిమాలు…
ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథ కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా చూపించాడు. సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు, ప్రమోషన్స్ మొత్తం తనే ముందుండి నడిపించాడు. ఎన్ని చేసినా సినిమాలో విషయం లేకపోవడంతో ఆడియన్స్ ఏజెంట్ సినిమాని రిజెక్ట్…