అక్కినేని యువహీరో అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో నైనా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అఖిల్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. బొమరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అఖ