పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం OG. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ వద్ద ఎక్కడ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాను తొలి రోజు థియేటర్ లో చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా నైజాంలో ఒక్కో టికెట్ రూ. 1200 నుండి రూ. 2000 వరకు పలుకుతోందంటే అర్ధం చేసుకోండి డిమాండ్ ఎలా ఉంది. Also…
Akira Nandan : పవన్ కల్యాన్ కొడుకు అకీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ దానిపై క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతం అకీరా నటనపై కోచింగ్ తీసుకుంటున్నాడని.. త్వరలోనే బడా నిర్మాత ఆ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. అలా పేరు ప్రచారం జరుగుతున్న వారిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు సినిమాకు ఆయన సాయం చేశారు. అకీరా…
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్ హీరో అన్న విషయం అందరికి తెలిసిందే.. ఆయన సినిమాలతో పాటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆయన వారసుడు అయిన అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు.. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా…