అక్కినేని అఖిల్ భారి ఆశలతో చేసిన ఏజెంట్ సినిమా, ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈవెనింగ్ షోకే థియేటర్స్ కాలీ అయిపోవడంతో అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ఏజెంట్ సినిమా నిలిచింది. రిలీజ్ అయ్యి మూడు రోజులు మాత్రమే…