Lenin: అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’. యంగ్ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘వారేవా వారేవా’ ఈ రోజు రిలీజ్ అయింది.. ఈ సింగిల్ స్టార్టింగ్‌లో ‘భారతి’గా కనిపించనున్న భాగ్యశ్రీ భోర్సే మాట్లాడుతూ.. కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందని చెబుతూ స్టార్ట్ అవుతుంది. ఇందులో రొమాంటిక్ లవర్ బాయ్ ఇమేజ్‌లో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జోడీ కెమిస్ట్రీ చూస్తే.. ఫిదా అయిపోవాల్సిందే..…