వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది. బాలయ్య – బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 మరికొన్ని గంటల్లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. అసలే ఒకసారి వాయిదా పడి వస్తోంది. వాయిదా వేయడంతో అటు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు ఫాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల ఆటతో వచ్చేస్తోంది అఖండ 2. మరోవైపు అడ్వాన్స్…