నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్…