నందమూరి బాలకృష్ణకు బోయపాటి శ్రీను మరోమారు ‘అఖండ’తో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం కూడా తోడు కావడం మరో హైలెట్. ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదలై నెల కావొస్తున్నా ఇప్పటికీ జోరు తగ్గలేదు. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు త్వరలోనే టీవీల్లో, ఓటిటి ప్లాట్ఫామ్ లో చూడడానికి త్వరలో అవకాశం రాబోతోంది. బాలయ్య ‘అఖండ’ ఓటిటి, టెలివిజన్ ప్రీమియర్…