అఖండ.. అఖండ.. అఖండ.. బాలయ్య మాస్ జాతర ఎక్కడ విన్నా అఖండ గురించే టాక్. గతేడాది థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా ఓటిటీలోను అంతే దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య నటనను, థమన్ మ్యూజిక్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఆ పోస్టులను, ట్రెండింగ్ లో ఉన్న అఖండ మావోయి ని చూసి హిందీ ప�