అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరు 5న థియేటర్లో విడుదల కాబోతున్న అఖండ 2 స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ ఈరోజు పంచుకుంది. Also Read: Mega vs Allu Family:…