నటసింహం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2: తాండవం’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించగా.. ఈరోజు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్…