బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల అఖండ 2 మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. మరోవైపు థియేటర్స్ వద్ద ఫ్లెక్సీలు, కటౌట్ లతో ఎక్కడ చూసిన జై బాలాయ నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అటు ట్రేడ్ వర్గాలు కూడా అఖండ 2 ఎలాంటి వసూళ్లు రాబడుతుందో అని ఆసక్తిగా గమనిస్తుంది. అనుకున్నట్టుగానే అఖండ 2 అదరగొడుతుంది. ఇప్పటికే రిలీజ్ రోజుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా…