Akhanda2 Release Teaser: ఎక్కడ చూసిన ఇప్పుడు అఖండ 2 ఊపే నడుస్తుంది. తాజాగా ‘అఖండ-2: తాండవం’ గ్రాండ్ రిలీజ్ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌లో బాలయ్య బాబు ఎలివేషన్స్ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, తిశ్రూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది అంటూ పలికిన డైలాగ్స్ టీజర్‌లో హైలేట్‌గా నిలిచాయి. ఈ టీజర్ చూస్తున్నంత సేపు బాలయ్య రుద్రతాండవం కనిపించింది. READ…