పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని “అక్డి పక్డి…” అంటూ సాగే పాట అఫిసియల్ వీడియో సోమవారం (జూలై 11) మధ్యాహ్నం విడుదల చేశారు. ‘లైగర్’ అంటేనే “లయన్ కి, టైగర్ కి క్రాస్ బ్రీడ్…” అని అర్థం! ‘లైగర్’ ట్యాగ్ లైన్ కూడా “స�