మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్నేళ్లు మలయాళ భాషలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.గత ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఇది ఒకటి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా ప్రభాస్ ‘కల్కి’…