నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా ‘అఖండ 2’. గతంలో వచ్చిన ‘అఖండ’ ఎలాంటి సూపర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా ‘అఖండ 2’ కథ ఉంటుందని తెలుస్తోంది. అలాగే మొదటి పార్ట్‌లోకి కొన్ని పాత్రలు రిపీట్ కాబోతున్నాయి, ఇక సీక్వెల్‌లోనూ బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం విశేషం. Also Read…