AKAI PowerView TVs: ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఆకై (AKAI) భారత మార్కెట్లోకి తన టీవీల లైనప్‌ను విస్తరించింది. కొత్తగా విడుదల చేసిన ఈ PowerView సిరీస్ టీవీలు తాజా Google TV (Android 14) ప్లాట్‌ఫాం మీద రన్ అవుతాయి. ఈ సిరీస్‌లో 32 అంగుళాల HD రెడీ, 43 అంగుళాల 4K మోడల్, అలాగే భారీ 75 అంగుళాల QLED డిస్ప్లే లభిస్తున్నాయి. PowerView సిరీస్‌లో MediaTek MT9603 చిప్‌సెట్ లభించనుంది. ఈ టీవీలు…