తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also Read…
ఓటీటీ ల పుణ్యమా అని నిర్మాతలు ఒక రూపాయి అదనంగా వచ్చే శాటిలైట్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ఎవరికి ప్రస్తుత పరిస్థితిలో శాటిలైట్ రైట్స్ కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజిత్ కుమార్ సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు. Also Read : DilRaju : సినిమాల్లోకి రావాలనుకునే…
వరుస ప్లాప్స్ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ సినిమాతో తమిళనాడులో సంచాలనాలు నమోదు చేసాడు. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై రోజుకొక వార్త వెలువడుతున్నాయి. హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్‌లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ …
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు సిరుతై ‘శివ’ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ గురువారం విడుదలైన ఈ సీనియా మిశ్రమ స్పందన రాబట్టింది.…
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. రిలీజ్ అయిన మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకువెళ్లింది. ఇక KGF -2 భారీ అంచనాల మధ్య విడుదలై వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల సరసన చేరింది ఈ చిత్రం. ఈ రెండు సినిమాలతో అటు నటుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగింది. Also Read : Mahesh Babu: రీరిలీజ్ లో…