Siva : కంగువ దర్శకుడు శివ నెక్ట్స్ సినిమా ఆ హీరోతోనే..
- సూర్య లేటెస్ట్ రిలీజ్ కంగువ
- తెలుగు మీడియాతో ముచ్చటించిన నిర్మాత జ్ఞానవేల్ రాజా
- మిశ్రమ స్పందన అనేది రావడం సహజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు సిరుతై ‘శివ’ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ గురువారం విడుదలైన ఈ సీనియా మిశ్రమ స్పందన రాబట్టింది. కాగా నేడు చిత్ర నిర్మాత కే.ఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో ముచ్చటించారు.
Also Read : Devara : దేవర 50 డేస్.. రచ్చ లేపుతున్న’నందమూరి’ ఫ్యాన్స్
Also Read
ఈ నేపథ్యంలోకంగువ -2 పై కీలక వ్యాఖ్యలు చేసారు. జ్ఞానవేల్ రాజ మాట్లాడుతూ ” దర్శకుడు శివ వెంటనే అజిత్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే శివ కంగువ 2 కోసం పని చేయడం ప్రారంభిస్తాడు. పార్ట్ టూ చాలా వైల్డ్‌గా ఉంటుంది & మొదటి పార్ట్ కంటే భారీ స్కేల్ లో ఉంటుంది. అలాగే సినిమాలో BGM లౌడ్ నెస్ మరి ఎక్కువగా వుంది అన్న విమర్శలు మా దృష్టికి వచ్చాయి. మేము ఎగ్జిబిటర్లందరితో మాట్లాడాము & ‘లౌడ్‌నెస్ తగ్గించేందుకు వాల్యూమ్ యొక్క రెండు పాయింట్లను తగ్గించమని వారిని అభ్యర్థించాము. అది దేవిశ్రీ పొరపాటు కాదు, సౌండ్ మిక్సింగ్ వల్ల అలా జరిగింది. సూర్య గత చిత్రాల అత్యధిక ఫుల్ రన్ కలెక్షన్లను 2-3 రోజుల్లో కంగువ దాటుతుంది. సినిమా కమర్షియల్ పెర్‌ఫార్మెన్స్ పట్ల సంతోషంగా ఉన్నాం. ఇది పండుగ విడుదల కాదు, కాబట్టి ప్రారంభ సంఖ్యలు అంచనాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్నాయి’ అని అన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!