Ajith : న్యూ లుక్ లో స్టార్… ఫ్యామిలీ పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ‘వాలిమై’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత అజిత్ థియేటర్‌లలోకి తిరిగి వచ్చినందుకు అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, అజిత్ తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “AK61” అని పేరు పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా అజిత్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.
Read Also : Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు… కుదరదు అన్నందుకే అలా…
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
నిన్న రాత్రి జరిగిన అజిత్, షాలినీల కుమారుడు ఆద్విక్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించినవి ఈ ఫోటోలు. ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆద్విక్ పుట్టినరోజు వేడుకలను అజిత్ కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌లో సెలెబ్రేట్ చేశారు. ఇక ఈ పిక్స్ లో అజిత్ ఎప్పటిలాగే తన స్టైలిష్ పొడవాటి గడ్డం లుక్‌లో నెరిసిన జుట్టుతో డాషింగ్‌గా కనిపించాడు. అజిత్ “AK61″లో ఇదే లుక్ లో కన్పించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ పిక్స్ లో అజిత్ భార్య షాలిని, కుమారుడు ఆద్విక్ కుమార్, కుమార్తె అనౌష్క కుమార్ కూడా చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..