తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, నేటితో 33 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆయనకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తన అభిమానులకు ఒక హృదయాన్ని తాకే భావోద్వేగ లేఖ షేర్ చేశారు. ఈ లేఖలో ఆయన తాను ఎదుర్కొన్న కష్టాలు, పరాజయాలు, మానసిక ఒత్తిడులు, అభిమానుల అండ, కుటుంబం మద్దతు గురించి చక్కగా వివరించారు. Also Read : Tamannaah :…