Ajith : 33 ఏళ్ల తన సినీ ప్రయాణంపై.. అజిత్ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, నేటితో 33 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆయనకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తన అభిమానులకు ఒక హృదయాన్ని తాకే భావోద్వేగ లేఖ షేర్ చేశారు. ఈ లేఖలో ఆయన తాను ఎదుర్కొన్న కష్టాలు, పరాజయాలు, మానసిక ఒత్తిడులు, అభిమానుల అండ, కుటుంబం మద్దతు గురించి చక్కగా వివరించారు.
Also Read : Tamannaah : తమన్నా చెప్పిన లాలాజల చిట్కాపై హాట్ డిబేట్ – డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
“నా సినీ జీవితం ఒక్కరోజూ సాఫీగా సాగలేదు. నాకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు. ఎన్నో వైఫల్యాలు, ఒత్తిడులు ఎదురైనా, నేనెప్పుడూ వెనక్కి తగ్గలేదు. కెరీర్‌లో ఊహించలేని పరాజయాలను ఎదుర్కొన్నా, తన వెంట ఉన్న అభిమానుల ప్రేమే తనను నిలబెట్టింది. మోటార్ రేసింగ్‌లోనూ ఎన్నో గాయాలు జరిగాయి, కొంతమంది నేను ఎదగకుండా ఆపాలని ప్రయత్నించారు. అయినా ధైర్యంగా ముందుకు సాగి, ఊహించిన స్థాయికి ఎదిగా. ఈ ప్రయాణంలో నా జీవిత భాగస్వామి షాలిని తనకు వెన్నెముకగా నిలిచింది, ఆమె లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. నేను ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు, కానీ మీ ప్రేమను ప్రతి క్షణం ఆస్వాదిస్తాను. నా లోపాలను కూడా అంగీకరించిన మీరు నిజంగా గొప్పవారు. విమర్శకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.. ఎందుకంటే విమర్శలే నాకు స్పూర్తినిచ్చాయి’ అంటూ అజిత్ ఎమెషనల్ లేటర్ వైరల్ అవుతుంది. మొత్తానికి, అజిత్ సినీ ప్రయాణం కేవలం ఒక నటుడి కథ కాదు. సక్సేస్‌కి నిలువెత్తు నిదర్శనం.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?