సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ తల అజిత్ ఫ్యాన్స్. సూటు బూటు వేసుకున్న అజిత్ ఫోటోస్ బయటకి రావడంతో అజిత్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యి యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఈ ఫోటోస్ లో అజిత్… బిల్లా లుక్ ని గుర్తు చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోకి వచ్చేసాడు అజిత్. స్టైల్ గా ఉండడమే కాకుండా అజిత్ స్లిమ్ అండ్ ఫిట్ గా…
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో తల అజిత్. స్టార్ అండ్ పర్ఫెక్ట్ యాక్టర్ గా పేరున్న అజిత్… తన లుక్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. కనీసం హెయిర్ కి కలర్ కూడా వేయకుండా న్యాచురల్ గా స్క్రీన్ పైన కనిపించడం అజిత్ స్టైల్. ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడు అజిత్ ని కాస్త స్లిమ్ గా చూడాలి అనుకుంటూ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ…