కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. పాత్రకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. ఆ పాత్ర కోసం తగ్గాలన్నా.. పెరగాలన్నా నో చెప్పకుండా చేసేస్తాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ…